ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నూరు: శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:55 PM

చెన్నూరులోని శ్రీ రామలింగచౌడేశ్వరి దేవి ఆలయంలో గురువారం 8వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంతో కొలువు తీరారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్ధిని దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.
b ఆలయాలలో ఉదయం గణపతి పూజ, అభిషేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com