ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా పండగ సందర్బంగా ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్త: డీఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 10:01 PM

శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఆదివారం డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దసరా సెలవుల ఊళ్లకు వెళ్లే వారు దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
డబ్బు, విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్లకూడదని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళ ఎవరైనా అనుమానంగా సంచరిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com