ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డైమండ్‌బాబుకి వైసీపీలో కీలక పదవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 05:44 PM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ గుంటూరు న‌గ‌ర అధ్య‌క్షుడిగా డెప్యూటీ మేయ‌ర్ వ‌న‌మా బాల‌వ‌జ్ర‌బాబు(డైమండ్‌బాబు)ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com