ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం

Astrology |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 02:01 PM

పంచాంగము  19.09.2024, శ్రీ యజ్ఞాపద్మనాభాయనమః కలియుగం: 5126, విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి, ఆయనం: దక్షిణాయణం, ఋతువు: వర్ష, మాసం: భాద్రపద , పక్షం: కృష్ణ - బహుళ  తిథి: పాడ్యమి ఉ‌.06:52 వరకు, తదుపరి విదియ రా.తె.04:21 వరకు, తదుపరి తదియ, వారం: గురువారం - బృహస్పతి  వాసరే, నక్షత్రం: ఉత్తరాభద్ర ఉ‌.11:39 వరకు , తదుపరి రేవతి, యోగం: వృధ్ధి రా.07:16 వరకుతదుపరి ధృవ, కరణం: కౌలువ ఉ‌.06:52 వరకు, తదుపరి తైతిల సా.05:36 వరకు, తదుపరి గరజ రా.తె.04:21 వరకుతదుపరి వణిజ , వర్జ్యం: రా.10:49 - 12:18 వరకు, దుర్ముహూర్తం: ఉ‌.10:07 - 10:56 మరియు ప‌.03:00 - 03:49, రాహు కాలం: ప‌.01:40 - 03:12, గుళిక కాలం: ఉ‌.09:07 - 10:38, యమ గండం: ఉ‌.06:04 - 07:35, అభిజిత్: 11:45 - 12:33, సూర్యోదయం: 06:04, సూర్యాస్తమయం: 06:14, చంద్రోదయం: రా.07:15, చంద్రాస్తమయం: ఉ‌.07:04సూర్య సంచార రాశి: కన్య,చంద్ర సంచార రాశి: మీనం, దిశ శూల: దక్షిణం


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com