ట్రెండింగ్
Epaper    English    தமிழ்

7వ వారం శ్రీకాళహస్తిలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 06:16 PM

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారి ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి తో శ్రీకాళహస్తి పట్టణం నందు ప్రతి గురువారం మధ్యాహ్నం బస్టాండ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు 7 వ వారం బస్టాండ్ సెంటర్లో వినుత కోటా గారు అతిథిగా పాల్గొని 500 మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది.పేట చంద్ర శేఖర్, చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు,జనసైనికులు , వీర మహిళలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com