ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆముదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి 5 కోట్లు మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 04:36 PM

ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ కృషి ఫలితంగా ఆముదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి, కొత్త నిర్మాణాల కోసం ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో మంగళవారం వెల్లడించారు. ఆoధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రదానమంత్రి ఉచ్చతార్ శిక్ష అభియాన్ ద్వారా నిధులు మంజూరు అయ్యాయని పలువురు హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com