ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేట వెంకటరమణ స్వామి కుంబాభిషేకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 01:37 PM

హిందూపురం పట్టణంలో వెలసిన పేట వేంకటరమణ స్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకం, అష్టబంధన, జీర్ణోద్ధరణ కార్యక్రమం మంగళవారం చేపట్టారు. అనంతరం ఉత్సవ మూర్తులకు విమాన గోపుర కలశమునకు తిరుమంజనం అనంతరం సుదర్శన మండల ఆరాధన, ఆచార్య ఋత్విక్కుల‌ పర్యవేక్షనలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు, ఆగమీకులు, దాతలు భక్తులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com