ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థుల ఎంపిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 02:09 PM

ధర్మవరంలోని బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన మనోజ్ బాల్ బ్యాట్మింటన్, నందకుమార్ షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని శైలజ తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో వారు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 11, 12వ తేదీల్లో చిత్తూరు, కాకినాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. గురువారం వారిని పాఠశాల పీడీ నాగేంద్ర, ఉపాధ్యాయులు సన్మానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com