ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతిపాడు మండల తహసిల్దారుగా రవిబాబు నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 07:46 PM

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల తహసిల్దారుగా కే రవిబాబు మంగళవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా తెనాలి తహసిల్దారుగా చేస్తూ బదిలీపై ప్రతిపాడు వచ్చినట్లు తహసిల్దార్ రవిబాబు మీడియాకు తెలిపారు. మండలంలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సిబ్బంది ని కలుపుకొని తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com