ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడ్డివామి దగ్ధం.. రూ. 75, 000 నష్టం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 05:21 PM

వేంపల్లి పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున గడ్డివామి దగ్ధమైంది. వేంపల్లికు చెందిన శ్రీనివాసులు గడ్డి వ్యాపారం చేసుకునేందుకు గడ్డివామును నిల్వ చేసుకున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం. గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివామికి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్జేషన్కు సమాచారం అందించి మంటలను ఆర్పారు. రూ. 75, 000 నష్టం జరిగిందని బాధితుడు చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com