ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో ఒకరికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 05:10 PM

కనిగిరి మండలం శ్రీరంగాపురం దగ్గర సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కనిగిరి ఎస్సై త్యాగరాజు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com