ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్ అదుపుతప్పి కింద పడిన ఘటనలో తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:15 PM

గుమ్మగట్ట మండలంలోని గౌనికుంట గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి కేపీదొడ్డికి చెందిన తిమ్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి రాయదుర్గం నుంచి స్వగ్రామం కేపీదొడ్డికి వెళ్తుండగా వాహనం అదుపు తప్పి ఎదురుగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com