ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్న క్యాంటీన్లపై కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 10:09 AM

ఏపీ ప్రజలకు శుభవార్త..అన్న క్యాంటీన్లపై కీలక ప్రకటన చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని తాజాగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తాజాగా రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్ లకు కొత్తగా నియమించబడిన కమిషనర్ల తో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com