ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చేనెల 4, 5 తేదీలలో విజయవాడలో సాఫ్ట్‌టెన్నీస్‌ క్రీడలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 11:49 PM

పాతపట్నం మినీస్టేడియం సమీపంలో ఆదివారం సాఫ్ట్‌టెన్నీస్‌ జూనియర్‌ జట్ల ఎంపిక జరుగుతుందని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.అప్పన్న, జి.షణ్ముఖరావు తెలిపారు. 2006 తరువాత జన్మించిన క్రీడాకారులు ఈ పోటీలకు అర్హులన్నారు. శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్‌ టెన్నీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఎంపి క జరుగుతుందన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 4, 5 తేదీలలో విజయవాడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వారు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com