ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురు పౌర్ణమి వేడుకలను విజయవంతం చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 03:22 PM

శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణం సాయిబాబా దేవాలయం వద్ద సోమవారం ఆలయకమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సాయిబాబా దేవాలయం చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈనెల 21న ఆదివారం జరిగే గురు పౌర్ణమి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం షిరిడి సాయిబాబా కమిటీ సభ్యులు గురు పౌర్ణమి ఏర్పాటపై చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com