ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసుల తక్షణ చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 03:25 PM

నార్పల మండల కేంద్రంలో ఓ మైనర్ బాలిక పట్ల జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు నాగరాజు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సోమవారం పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఘటనపై నార్పల పోలీసు స్టేషన్లో ఫోక్సో మరియు ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేశామని అనంతపురం రూరల్ డీఎస్పీ బి. వి. శివారెడ్డి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com