ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకుంటున్నారా.. ఇది మీకోసమే

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2024, 03:14 PM

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు వెళ్లే వారి కోసం టీజీఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈనెల 21న గురు పౌర్ణమి సందర్భంగా 19 నుంచి 22 వరకు అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. బుకింగ్ వివరాలకు http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com