ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా వైయస్సార్ 75వ జయంతి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 12:56 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం మడకశిర పట్టణంలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరా రెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం వృద్ధులకు బెడ్ షీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com