ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కణతిని చంపిన నలుగురి అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 06:23 PM

వేంపల్లె అటవీ రేంజ్ పరిధిలోని కొండాలపల్లె అటవీ ప్రాంతంలో కణతిని చంపిన ఘటనలో నలుగురిని అరెస్టు చేసినట్లు ఆదివారం అటవీ రేంజ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కొండాలపల్లెకు చెందిన రాజు, సుబ్బరాయుడు, మరోఇద్దరు శనివారం సమీపంలోని అటవీప్రాంతానికి వెళ్లి విద్యుత్తు తీగలు అమర్చి కణతిని చంపి మాంసం తీసుకెళుతుండగావారిని తమ సిబ్బంది అదుపులోకి కణతి తీసుకుని వారి నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com