ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాలకొండకు భారీగా సమకూరిన ఆదాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 06:04 PM

వలేటివారిపాలెం మండలం మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి శనివారం వివిధ కేటగిరీల క్రింద రూ. 8, 81, 984 రూపాయలు ఆదాయం సమకూరిందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. అందులో ప్రధానంగా అన్నదానం వలన రూ. 3, 13, 503 ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 2, 12, 700 లడ్డు ప్రసాదం కింద రూ. 2, 09. 585 తలనీలాల ద్వారా రూ. 39, 750 విరాళాల ద్వారా రూ. 34, 266 ఇతరములు ద్వారా రూ. 67, 880 ఆదాయం సమకూరిందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com