ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు జగన్ ఎందుకు పిన్నెలిని కలిశారు? పొడపాటి చక్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 03:30 PM

మాచర్లలో ఈవీఎం ధ్వంసం మరియు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న తరుణంలో అధిక సంఖ్యలో మనుషులను తీసుకెళ్లి ఒక ఉరి మీద అరాచకం సృష్టించిన మాచర్ల నియోజవర్గ వైసిపి ఇన్చార్జి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని మాజీ సీఎం జగన్ పరామర్శించడం సమంజసం కాదని కందుకూరు జై భారత్ నేషనల్ పార్టీ ఇంచార్జి పొడపాటి చక్రి శుక్రవారం పత్రిక ద్వారా ఖండించారు. పిన్నెల్లి లాంటి వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని ప్రభుత్వాన్ని చక్రి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com