ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైరెడ్డిని సన్మానించిన చైర్మన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 03:00 PM

నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి కౌన్సిలర్లు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్వగృహంలో ఆయనను ఘనంగా సన్మానించారు.చైర్మన్ కౌన్సిలర్లు వైసిపి పార్టీ టిడిపిలో చేరిన అనంతరం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com