ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోదాపై కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని అడగాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 03:00 PM

రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా చంద్రబాబు? అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరని నిలదీశారు. ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని షర్మిల అన్నారు. చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు కాదు... రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని గుర్తు చేస్తున్నామని షర్మిల అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com