ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి రావణ సేవ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 01:48 PM

విడవలూరు మండలంలోని రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి సోమవారం విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి రావణ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com