ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 10:42 AM

రాయదుర్గం పట్టణంలో కోతి గుట్ట వద్ద టిడిపి పట్టణ కన్వీనర్ పసుపులేటి రాజు ఆధ్వర్యంలో పెన్షన్ లబ్ధిదారులు సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ 4000 అది కూడా ఏప్రిల్ నెల నుండే అమలు చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకుని ఏడు వేల రూపాయలు అందజేసినందుకు పెన్షన్ లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com