ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకులనికి ప్రిన్సిపాల్‌గా నూతన నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 11:41 PM

ఎచ్చెర్ల పరిధిలోని దుప్పలవలసలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్‌గా బోర బుచ్చిరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉంగరాడ గురుకుల పాఠశాల/కళాశాలలో గ్రేడ్‌-2 ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న బుచ్చిరాజును గ్రేడ్‌-1 ప్రిన్సిపాల్‌గా పదోన్నతి కల్పిస్తూ దుప్పలవలసకు బదిలీ చేశారు. అలాగే ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న దువ్వాడ దేవేంద్రరావుకు గ్రేడ్‌-1గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com