ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 12:38 PM

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు ఈరోజు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌  వైయస్ జగన్‌మోహ‌న్ రెడ్డి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com