ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంబరాలు చేసుకున్న కూటమి కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 03:54 PM

ములకలచెరువులో మండలంలోని బురకాయలకోటలో ఆదివారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకు లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్‌ చేసి మిఠా యిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ముత్తుకూరు మౌళా, జేసీబీ సుధాకర్‌నాయుడు, విజయ్‌కుమార్‌, రామకృష్ణమరాజు, గోపాల్‌రాజు, మస్తానరెడ్డి, కేవవరెడ్డి, ఫజురుల్లా, తిప్పరాజు, బీజేపీ నాయకులు నాగరాజు, రామకృష్ణారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, జనసేన నాయకులు రెడ్డి, శ్రీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com