ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్‌లిస్టులో 3 ఈవీ కంపెనీలు?

Technology |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 11:11 AM

ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, బెన్లింగ్‌లను కేంద్రం బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్-2 స్కీమ్ కింద తప్పుడు క్లెయిమ్‌లతో ఈ సంస్థలు ప్రయోజనాలు పొంది.. తిరిగి ఇవ్వలేదు. ఫేమ్-2 కింద స్థానికంగా విడిభాగాలు సేకరించకుండా, దిగుమతి చేసుకున్న వాటితో వాహనాలను రూపొందించాయని ఈ సంస్థలపై ఆరోపణలున్నాయి.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com