ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

business |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 11:08 AM

శుక్రవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో పుంజుకొని కాసేపటికి ఫ్లాట్‌గా మారాయి. సెన్సెక్స్ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 22,962 దగ్గర కొనసాగుతోంది. ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఎం&ఎం, మారుతీ, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com