ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం 24-06-2024

Astrology |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 10:24 AM

నేడు 2024 శుక్రవారం, మే 24, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, బహుళ పక్షం.ఇవాళ 5 గంటల 30 నిమిషాలకు సూర్యోదయం.నేడు సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది.ఇవాళ తిథి పాడ్యమి రాత్రి :7గంటల 21 నిమిషాల వరకు తదుపరి: విదియ వారం: బృగువాసరె,నక్షత్రం: అనూరాధ ఉదయం :10గంటల 7నిమిషాల వరకు కలదు. తదుపరి : జ్యేష్ఠ, యోగం: శివ ఉదయం :11గంటల 18నిమిషాల వరకు తదుపరి: సిద్ద.కరణం: బాలవ ఉదయం:07గంటల 19నిమిషాల వరకు తదుపరి కౌలవ రాత్రి :07గంటల .21నిమిషాల వరకు కలదు. తదుపరి: తైతుల,అమృతకాలం రాత్రి: ఒంటి గంట 35నిమిషాల నుండి 3గంటల 13నిమిషాల వరకు ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు.దుర్ముహూర్తం ఉదయం :08గంటల 21నిమిషాల నుండి 9గంటల .12నిమిషాల వరకు ఉంది.తదుపరి మధ్యాహ్నం :12గంటల .39నిమిషాల నుండి ఒంటి గంట .30నిమిషాల వరకు ఉంది.  ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు.రాహుకాలం ఉదయం:10గంటల 30నిమిషాల నుండి 12 గంటల వరకు ఉంది.  రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు.యమ గండకాలం సాయంత్రం:03గంటల నుండి  4గంటల 30నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు.అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు మధ్యాహ్నం:03గంటల 49నిమిషాల నుండి 5గంటల 27నిమిషాల వరకు ఉంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com