ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం (23-05-2024)

Astrology |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 10:12 AM

వారం: గురువారం
తిథి: పూర్ణిమ సా.6.30 వరకు తదుపరి పాడ్యమి
నక్షత్రం: విశాఖ ఉ.8.51 వరకు తదుపరి అనురాధ
దుర్ముహూర్తం: ఉ.10.00 నుండి 10.48 వరకు పునః ప.2.48 నుంచి 3.36 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
అమృత ఘడియలు: రా.11.00 నుంచి 12.39 వరకు
కరణం: భద్ర సా.5.42 వరకు తదుపరి భాలవ
యోగం: పరిఘ ఉ.9.37 వరకు తదుపరి శివం
సూర్యోదయం: ఉ.05:31
సూర్యాస్తమయం: సా.06:27






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com