ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వై. పాలెంలో మరోసారి వైసిపి జెండా ఎగరవేస్తాం - చంద్రశేఖర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 09:21 PM

ఎర్రగొండపాలెంలో మరోసారి భారీ మెజారిటీతో గెలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో విజయ ఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లందరు ముఖ్యంగా మహిళలంతా వైసీపీ వైపు ఉన్నారని అన్నారు. జగన్ అందించిన ప్రతి పథకం నేరుగా ఇంటి వద్దకు అందాయని అవి నచ్చే భారీగా ఓటింగ్ శాతం పెరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com