ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు సువర్ణ కవచ దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 10:40 AM

రాజమండ్రిలోని సింహాచల నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి జయంతి సందర్భంగా ఈనెల 22వ తేదీన భక్తులకు స్వామివారు సువర్ణ కవచ దర్శనంలో దర్శనమిస్తారని ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఉంటాయని అన్నారు. కావున భక్తులు విచ్చేసి స్వామి వారి సువర్ణ కవచ దర్శనం చేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com