సోమందపల్లిలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి విఫల యత్నం చేశారు. పాత హై స్కూల్ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఉండి అపహరించడానికి దొంగలు ప్రయత్నించారు. అదేవిధంగా వైయస్సార్ సర్కిల్లోని ఓ ఇంటి తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించగా తెరుచుకోకపోవడంతో దుండగులు పరార్ అయ్యారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు నిఘా పెంచాలని గ్రామస్తులు కోరుచున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa