ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలో నూతన నియామకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 07:43 AM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు  స్టేట్ క్రిస్టియ‌న్ మైనారిటీ అఫైర్స్ ఎల‌క్ష‌న్ కో-ఆర్డినేట‌ర్లను నియ‌మిస్తూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. 


1. డాక్ట‌ర్ ఇమ్మానుయేలు రెబ్బా- బాప‌ట్ల జిల్లా


2. హెర హ‌నోక్‌- ఎన్టీఆర్ జిల్లా


3. ఎస్‌.జ‌య‌కాంత్ క్రిస్టియ‌న్‌- క‌ర్నూలు జిల్లా


4. ప‌ల్లిప‌మ‌ల్ల జీవ‌న్ కుమార్‌- ఏలూరు జిల్లా


5. రెవ‌రెండ్‌. పాస్ట‌ర్ శామ్యూల్ అరుణ్ కుమార్‌- శ్రీ‌కాకుళం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com