ట్రెండింగ్
Epaper    English    தமிழ்

179 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 09:54 PM

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ జట్లు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో  టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లు  రోహిత్ 6, సూర్యకుమార్ యాదవ్ 10, తిలక్ వర్మ 65, నబీ 23, నేహాల్ వధేరా 46, హార్దిక్ పాండ్యా 10, టిమ్ డేవిడ్ 3, చావ్లా 1, బుమ్రా 2 పరుగులు చేసారు. 


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com