ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై జట్టు పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

sports |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 11:32 PM

నేడు ఐపీఎల్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్  జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
అయితే 207 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6  వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లు  రోహిత్ శర్మ 105 పరుగులు చేసాడు. ఇషాన్ కిషన్ 23, తిలక్ వర్మ 31, హార్దిక్ పాండ్యా 2, టిమ్ డేవిడ్ 13, రొమారియో షెపర్డ్ 1, మహమ్మద్ నబీ 4 పరుగులు చేసారు. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com