ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్‌పై ఏపీ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 09:51 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన వారికి ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రాక్టికల్ పరీక్షలను మే 1 నుంచి 4వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇక థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు రెండు షిఫ్టుల్లో జ‌రుగుతాయ‌ని తెలిపింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com