ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సింప్సన్ కన్నుమూత

national |  Suryaa Desk  | Published : Thu, Apr 11, 2024, 08:44 PM

అమెరికాకు చెందిన లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ O.J. సింప్సన్ (76) కన్నుమూశారు. ఇటీవలే ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ సోకింది. క్యాన్సర్‌తో పోరాడుతూ లాస్ వెగాస్‌లో గురువారం తుదిశ్వాస విడిచారు. 1994, జూన్ 12న ఆయన భార్య నికోల్ బ్రౌన్ సింప్సన్, ఆమె ఫ్రెండ్ రాన్ గోల్డ్‌మన్ హత్యకు గురయ్యారు.ఈ కేసులో పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు. చివరకు ఈ జంట హత్యల కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com