ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యవసర వాహనాలకు దారి లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2024, 10:36 AM

పుత్తూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం అత్యవసర వాహనాలకు దారి లేకుండా, ద్విచక్ర వాహనదారులు హాస్పిటల్ మెయిన్ గేటు వద్ద పార్కింగ్ చేస్తున్నారని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. 108 వాహనాలు రాకపోకలకు అనేక ఇబ్బందులు గురవుతున్నాయి. ఇకనైనా సంబంధించి అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com