ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ... ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 09:07 PM

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన ఘనత అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ముంబై ఇండియన్స్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com