ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 08:51 PM

నేడు ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. గాయపడిన నటరాజన్ స్థానంలో జయదేవ్ ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు. ముంబై జట్టులో ల్యూక్ స్థానంలో ఎంఫాకా చేరి తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com