ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడివాడలో వైసిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 11:25 AM

గుడివాడ పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు కొడాలి నాని వాహన ర్యాలీలో పాల్గొని స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడిపి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచారు. ఈ వాహన ర్యాలీలో వందల సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com