ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 01:38 PM

సంతనూతలపాడు మండలం చిలకపాడు నుండి మద్దులూరు వెళ్తున్న ద్విచక్ర వాహనం, మద్దులూరి నుండి వస్తున్న పాల ఆటో ఎదురెదురుగా ఢీకొనగా ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో 108 అంబులెన్స్ లో వారిని రిమ్స్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. సంతనూతలపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com