ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు తిరుపతిలో కాంగ్రెస్ బహిరంగ సభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 01:16 PM

ఏపీ ప్రత్యేక హోదా అజెండాగా న్యాయసాధన పేరుతో తిరుపతిలో నేడు కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్, పీసీసీ చీఫ్ షర్మిల హాజరయ్యే ఈ సభలో హోదాపై డిక్లరేషన్ విడుదల చేయనున్నారు.
2014 ఎన్నికల సమయంలో తిరుపతిలో మోదీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన చోటే ఈ సభను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్రాన్ని నిలదీస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com