ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుక.. నీతా అంబానీ స్పెషల్‌ మెసేజ్‌..

national |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 01:01 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తోన్న ప్రముఖులతో జామ్‌నగర్‌ సందడిగా మారింది.
ఈ సందర్భంగా అతిథులను ఆహ్వానిస్తూ ముకేశ్ సతీమణి నీతా అంబానీ ప్రత్యేక వీడియో సందేశమిచ్చారు. ‘‘మా చిన్న కుమారుడు అనంత్‌-రాధిక వివాహం వేడుక మన కళలు, సంస్కృతి, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకున్నాం’’అని నీతా ఆ సందేశంలో పేర్కొన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com