ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మడకశిర రూరల్ సీఐగా రాజ్ కుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:39 PM

శ్రీ సత్యసాయి మడకశిర పట్టణంలో మంగళవారం పోలీస్ స్టేషన్ లో సీఐ రాజ్ కుమార్ బాధితులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా గుట్కా పేకాట ఇసుక అ క్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com