ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెట్టును ఢీకొన్న వ్యాన్.. నలుగురు విద్యార్థులు మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:00 PM

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో కనీసం నలుగురు హైస్కూల్ విద్యార్థులు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
రాష్ట్రస్థాయి బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు బయలు దేరారు. జర్వాన్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జైతీపూర్‌లోని లాటూరి సింగ్ ఇంటర్ కాలేజీకి పరీక్షల నిమిత్తం విద్యార్థులు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com