ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరిలో వైసీపీ సమావేశానికి మంత్రాలయం నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 11:51 AM

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం సికె కన్వెన్షన్ సెంటర్ మంగళగిరి నందు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న మేము సిద్దం, మా బూత్ సిద్దం కార్యక్రమానికి మంత్రాలయం నియోజకవర్గ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మురళీ మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, భీమ్ రెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com